స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి
వరంగల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కాకతీయ, నల్ల బెల్లి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలంగా పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొందుతుందని వరంగల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండల అధ్యక్షుడు తడుక వినయ్ ఆధ్వర్యంలో రంగాపురం ఎంపీటీసీ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి స్థానంలో...