దామోద‌ర్‌రెడ్డిలాంటి నేత‌లు అరుదు

నేటిత‌రం నేత‌ల్లో కూడ‌బెట్టేటోళ్లే అధికం వేలాది ఎక‌రాల వార‌స‌త్వ భూముల‌ను త్యాగం చేశారు నల్గొండ‌కు గోదావ‌రి నీళ్లు తెచ్చిన ఘ‌న‌త దామోద‌ర్‌రెడ్డిదే ఎస్సారెస్పీ-2 ప్రాజెక్టుకు ఆర్‌డీఆర్ గా నామ‌క‌ర‌ణం చేస్తాం 24గంట‌ల్లో జీవో జారీ చేస్తాం : సంతా ప‌స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాక‌తీయ‌, తుంగ‌తుర్తి : నల్గొండ జిల్లాలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దాని క్రెడిట్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి దేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ-2 ప్రాజెక్టుకు ఆర్‌డీఆర్ (మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి) ఎస్సారెస్పీ...