ఐఎస్ జీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లోగాని శ్రీనివాస్

కాకతీయ, కొత్తగూడెం రూరల్: నిస్వార్థ సేవే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ, సమాజ హిత కార్యాచరణతో పని చేస్తున్న ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్(ఐ ఎస్ జి ఎఫ్) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లోగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి చిల్డ్రన్స్ పార్కులోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కార్యాలయంలో ఐ ఎస్ జి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమ్మేళనం జరిగింది. సింగరేణి జీఎం వెల్ఫేర్ జీవి కిరణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సేవే లక్ష్యంగా ముందుకు...