టీటీడీ ఆలయ నిర్మాణంతో నగరానికి నూతన శోభ
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దేవస్థాన నిర్మాణం పూర్తయితే జిల్లా ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించిన కలెక్టర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: కొత్తగా నిర్మించనున్న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం పూర్తయితే ఖమ్మం జిల్లా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ది చెందుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రాష్ర్టప్రభుత్వం ఆదేశాల మేరకు కావలసిన స్థలాల సేకరణ కోసం ఆదివారం...