6 జిల్లాల్లో పల్స్ పోలియో విజ‌య‌వంతం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ మరియు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలో ఆరోగ్యశాఖ ఆదివారం పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ 6 జిల్లాల పరిధిలో 0-5 సంవత్సరాల వయసు పిల్లలు 17,56,789 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇందులో 16,35,432 మంది పిల్లలలు ఆదివారం పోలియో డ్రాప్స్ వేశామని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ ప్రకటించారు. మిగిలిన పిల్లలకు కూడా పోలియో డ్రాప్స్ వేయించాలని...