ప్రమాదాలకు అడ్డాగా.. రైల్వే అండర్ బ్రిడ్జి

వంతెన మధ్యలో గుంతలు బయటికి తేలిన ఇనుపచువ్వలు ఆందోళనలో వాహనదారులు మరమ్మతులు చేపట్టాలంటున్న ప్రజలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: ప్రతీ ఏడాది వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జితో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. భారీ వర్షం కురిసింది అంటే చాలు బ్రిడ్జి మధ్యలో వరద నీరు చేరి చెరువును తలపిస్తుంటుంది. అంతేకాకుండా వరద నీరు నిల్వ ఉండడం మూలంగా గుంటలు ఏర్పడి సిసి రోడ్డు నుండి ఇనుప చువ్వలు బయటికి వచ్చి ప్రమాదాలకు సూచికగా నిలుస్తున్నాయి. అయినా ఈ సమస్య ఆందోళన కలిగిస్తున్నప్పటికీ అధికారులు...