ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

కరీంనగర్ లో స్వయంసేవకుల భారీ కవాతు పాల్గొన్న కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజ‌య్ కుమార్‌ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలు కరీంనగర్ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ప్రధాన వీధుల్లో స్వయంసేవకులు క్రమశిక్షణతో భారీ కవాతు (పథ సంచలన్) నిర్వహించారు. ఈ కవాతులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంసేవకుడిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల...