విశాఖకు సిఫీ
తరలివచ్చిన మరో ప్రతిష్టాత్మక సంస్థ సిఫీ, ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ సీఎల్ ఎస్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన కాకతీయ, విశాఖపట్నం : విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్...