రైతుల సంక్షేమానికి మద్దతు ధర పెంపు
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి వెల్లడి కాకతీయ, కరీంనగర్ : రైతులకు మద్దతు ధర అందించడం, ధాన్యం అమ్మకాల సమస్యలు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం బెజ్జంకి మండలం రేగులపల్లి, గుగ్గిళ్ల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం...