పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ఎజెండా
రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గత 21 నెలల్లో రూ.12. 47 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కాకతీయ, ఖమ్మం రూరల్ : పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీలోని చిన్న వెంకటగిరి...