నిండు జీవితానికి రెండు చుక్కలు

కాకతీయ, నడికూడ : నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలో ఆదివారం రాయపర్తి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్య ఆదేశాల మేరకు బస్టాండ్ ఆవరణలో పోలియో చుక్కల వేశారు. ఈ మేరకు ఏఎన్ ఎమ్ కుమ్మరి రేణుక, పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి తండ్రులందరూ బాధ్యతగా తీసుకుని ఐదు ఏళ్ల వయస్సు లోపు ఉన్న పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. పోలియో వ్యాధికి టీకా తప్పా మరొక పరిష్కారం లేదని హెచ్చరించారు. పిల్లల ఆరోగ్యం...