విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలి
10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం విశాఖ రీజియన్ కే వస్తున్నాయి ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయల కల్పనపై దృష్టిపెడతాం టీసీఎస్, కాగ్నిజెంట్ లకు 99 పైసలకే భూమి కేటాయింపు తప్పా అని సూటిగా ప్రశ్నిస్తున్నా విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కాకతీయ, విశాఖపట్నం : విశాఖకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ను బలపేతం చేయాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ రీజియన్...