పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్
కాకతీయ, వరంగల్ బ్యూరో: భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ క్యాంప్ 20 25 వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప దేవాలయం దగ్గర పది రోజులు హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ 2025ను కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు గారు మరియు శ్రీధర్ రావు గారు నిర్వహిస్తున్నారు పర్యాటకశాఖ తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్న ఈ క్యాంపు లో శిక్షణలో భాగంగా 5వ రోజు పాండవుల గుహలను సందర్శించారు వీరికి ఉమ్మడి...