జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లు..
ఒక్కో ఇంట్లో 150 నుంచి 200 వరకు నమోదు ఎట్లైన గెలవాలని కాంగ్రెస్ అడ్డదారులు సామ, ధాన, భేద దండోపాయాలతో ప్రయత్నం క్షేత్రస్థాయిలో అధికారులపై చర్యలు తీసుకోవాలి తాము లేవనెత్తుతున్న ఆరోపణలు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నదే.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు కాకతీయ, జుబ్లిహిల్స్ : జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే.. చోరీ ఓట్లతో ఇక్కడ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు....