డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
కాకతీయ, జూలురుపాడు: మండలంలో కిడ్నీ వ్యాధితో సుమారుగా 50 మంది డయాలసిస్ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నందున జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోడయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చాంద్ పాషా కోరారు. జిల్లా కేంద్రం కొత్తగూడెం వెళితే డయాలసిస్ బెడ్లు ఖాళీగా లేవని, ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లినా అదే పరిస్థితి నెలకొన్నదని ఆయన వాపోయారు. బెడ్ల కొరత ఉండడంతో డయాలసిస్ కోసం వెళ్లిన బాధితులను వెనక్కి పంపుతున్నారని వాపోయారు. సరైన సమయంలో డయాలసిస్ అందక మూడేళ్లలో 12 మంది...