అల్ఫోర్స్ కు అత్యుత్తమ సీబీఎస్ఈ పాఠశాల అవార్డు
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న అల్ఫోర్స్ విద్యాసంస్థలు మరో ఘనత సాధించాయి. గ్లోబల్ ట్రయంఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఇండియా కాంక్లేవ్ కార్యక్రమంలో అల్ఫోర్స్ కు అత్యుత్తమ సీబీఎస్ఈ పాఠశాల అవార్డు లభించింది. ఈ సందర్భంగా సంస్థ అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉత్తమ ప్రమాణాలు అందించడం తమ ప్రధాన ధ్యేయమని, అల్ఫోర్స్ విద్యార్థులు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, సీఏ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. ఈ విజయానికి...