2030 నాటికి పర్యాటక గమ్యంగా ఏపీ
పర్యాకట శాఖ మంత్రి కందుల దుర్గేష్ 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో మంత్రి పర్యటన జాతీయ మిషన్ లో ఏపీ ప్రతిపాదనలు సమర్పణ 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి ఉదయ్ పూర్ లో రెండు రోజుల పాటు జరుగనున్న సమావేశాలు కాకతీయ, అమరావతి: దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటనల అమలుపై రాష్ట్ర విజన్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్...