ఈటల వర్సెస్ బండి !
ఈటల వర్సెస్ బండి ! కరీంనగర్ కమల దళంలో వర్గపోరు ! ఇరు వర్గాల మధ్య మరోసారి మాటల మంటలు హుజురాబాద్ నియోజకవర్గం చుట్టూతే కమలంలో రగడ స్థానిక ఎన్నికల్లో బీఫాం నేనే ఇస్తా అన్న ఈటల అధిష్ఠానం నిర్ణయమే ఫైనలంటూ జిల్లా అధ్యక్షుడు గంగిరెడ్డి కౌంటర్ కాషాయ పార్టీలో మళ్లీ ప్రచ్చన్న యుద్ధం గతంలో బండిపై పరోక్షంగా ఈటల ఘాటు వ్యాఖ్యలు తాజాగా హుజురాబాద్‌లో ప్రెస్‌మీట్ అనంతరం పెరిగిన వాడీవేఢీ రాజకీయం కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ బీజేపీలో కీలక...