జూబ్లీహిల్స్ లో బీజేపీదే విజయం
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ కాకతీయ, ఖమ్మం టౌన్ : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రకటించిన జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవ రావు ఆధ్వర్యంలో ఖమ్మంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిన ఆరు హామీలు అమలు చేయలేదన్నారు. గతంలో తెరాస ప్రభుత్వం పాలనలో ఉన్నపుడు ప్రజలను హామీల విషయంలో మోసం చేశారని ఎద్దేవా...