విద్యుత్ ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర
ఆదానికి తప్ప దేశానికి చాలా ప్రమాదకరం బీజేపీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటే రాజ్యాంగానికి, దేశానికి తీవ్ర నష్టం బీహార్‌లో ఎంఐఎం కక్షసాధింపుతో పోటీ చేయొద్దు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు జుబ్లిహిల్స్‌లో బీజేపీని ఓడించండి : జాన్‌వెస్లీ కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశంలో విద్యుత్‌రంగాన్ని ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని సీపీఐ(ఎ) పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. దీనివల్ల అదానీకి లాభం కలుగుతుందని.. ప్రజలు, రైతులు, వినియోగదారులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం...