మంత్రుల మధ్య వివాదాలు చిన్న అంశం
ఇది తమ కుటుంబ సమస్య, పరిష్కరించుకుంటాం.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం ఖర్గేను పరామర్శించిన పీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇది చాలా చిన్న అంశమని, తమ కుటుంబ సమస్య అని, దీనిని తామే పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన పరామర్శించారు. ఇటీవల ఖర్గేకు పేస్‌మేకర్ అమర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన...