అధైర్య‌ప‌డొద్దు అండ‌గా ఉంటాం..

ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబానికి డిప్యూటీ సీఎం భ‌ట్టి ప‌రామ‌ర్శ‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా.. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్‌ పూర‌న్ భార్య ఐఏఎస్ అమనీత్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : చండీగ‌ఢ్‌లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్ ను కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఐపీఎస్ అధికారి పూరన్...