‘మేడారం అభివృద్ధి’ పేరుతో దోపిడీ
మంత్రుల మధ్య కాంట్రాక్టు రాజకీయాలు అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతోందని ఆదివాసీ నాయకురాలు, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ బడే నాగజ్యోతీ అన్నారు. మేడారం పవిత్రతను లాభార్జన జాతరగా మార్చే ప్రయత్నం సాగుతోందని ఆరోపించారు. రూ.71 కోట్ల విలువైన అభివృద్ధి టెండర్ల విషయంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య ఉన్న విభేదాలు, బహిరంగ...