భారీగా గంజాయి పట్టివేత

పట్టుబడిన ప్యాకెట్ల విలువ రూ.2.50 కోట్లు గంజాయి ప్యాకెట్లు, కంటైనర్, రెండు ఫోన్లు స్వాధీనం పోలీసులను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు కాకతీయ, కొత్తగూడెం రూరల్: సులువుగా డబ్బు సంపాదించాలనే కొందరు సిండికేట్గా మారి మాఫియా పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే కోవాకు చెందిన ఒక ముఠా నిషేధిత గంజాయి రవాణా చేస్తూ అడ్డంగా దొరికిన సంఘటన జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో భారీ గంజాయి పోలీసులకు పట్టుబడింది. మహారాష్ట్ర, కర్ణాటక చెందిన ఇద్దరు వ్యక్తులు లారీ కంటైనర్లో గంజాయిని...