అంతా వాళ్లే !

అంతా వాళ్లే ! అధికారులు, సిబ్బంది ఏజెంట్లుగా జిరాక్స్ సెంట‌ర్ నిర్వాహ‌కులు ఆర్టీఏ కార్యాల‌యంలో అడ్డ‌గోలు దోపిడీ.. ప్ర‌తి ద‌స్త్రానికో రేటు.. ఎవ‌రి వాటా వారిదే... అన్లైన్ టెస్ట్‌ల‌లోనూ చేతివాటం డ్రైవింగ్ టెస్ట్ కోసం ప్రైవేట్ వ్య‌క్తులు మార‌ని ర‌వాణాశాఖ తీరు కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : క‌రీంన‌గ‌ర్ ఆర్టీఏ కార్యాల‌యంలో అధికారులు, సిబ్బంది చేతివాటానికి అంతే లేకుండా పోయింది. ప‌నుల నిమిత్తం ఆఫీస్‌కు వ‌చ్చే వాళ్ల‌నుంచి ముక్కుపిండి వ‌సూళ్ల‌కు తెగ‌బ‌డుతున్నారు. అధికారులు, సిబ్బంది త‌మ దందాకు జిరాక్స్ సెంట‌ర్ల నిర్వాహకుల‌ను ముందు పెడుతున్న‌ట్లు...