ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 10 రోజుల ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ తో మార్పు స్పష్టంగా కనిపించాలి రోడ్లు, పార్కులు, సెంటర్లు పూర్తిగా శుభ్రం చేయాలి తెల్లవారుజామున నగరంలో పారిశుధ్య పనుల పరిశీలన కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరాన్ని మెరుగైన పారిశుధ్య సేవలతో ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలో పర్యటించి, ప్రధాన రహదారులు, పార్కులు, మయూరి సెంటర్, వైరారోడ్, ప్రభుత్వ హాస్పిటల్,...