లిక్కర్ వ్యాపారులకు కోమటిరెడ్డి హెచ్చరిక
మునుగోడులో మద్యం దుకాణాలకు నయా రూల్స్ ప్రభుత్వ నిబంధనలు నియోజకర్గంఓ కుదరవ్.. స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలి వైన్ షాప్ లు ఊరి బయటే ఏర్పాటు చేయాలి నిబంధనలు అతిక్రమిస్తే ఇబ్బందులు తప్పవు సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి ఫాలోవర్స్ మెసేజులు వైరల్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ మద్యం సిండికేట్ వ్యాపారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్...