న‌న్నూ చంపుతారేమో..!

ఎర్ర శేఖర్‌ కాంగ్రెస్‌లో చేరడానికి వీల్లేదు సర్పంచ్‌ పదవి కోసం సొంత తమ్ముణ్ని చంపిండు పార్టీకి మోసం చేసిన వారిని తిరిగి తీసుకోవ‌ద్దు Z కేటగిరి సెక్యూరిటీ అడగాలా ? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కాకతీయ‌, తెలంగాణ బ్యూరో : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో...