కాంగ్రెస్ గుర్తుపై ఎంఐఎం పోటీ
రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం బీఆర్ఎస్‌కు ఓటేస్తే లాభం లేదు జుబ్లిహిల్స్ ప్రజలు విచక్షణతో ఆలోచించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు భారతీయ జనతా పార్టీలో పెద్దఎత్తున చేరికలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : జుబ్లిహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం కాంగ్రెస్ మద్దతుతో గెలవాలనే ఆలోచనతో ఉందని, అందుకే ఎంఐఎంకు చెందిన అభ్యర్థిని కాంగ్రెస్ టికెట్ మీద పోటీకి దింపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. ఎంఐఎం–కాంగ్రెస్ మధ్య బంధం స్పష్టంగా కనపడుతోందన్నారు. గతంలో ఎంఐఎం...