అధికారి గుప్పిట అటవీశాఖ
అధికారి గుప్పిట అటవీశాఖ భద్రాద్రి సర్కిల్‌లో సొంత రాజ్యం అవినీతి, అక్రమార్కులకు ఉన్నతాధికారి అభయహస్తం కీలక స్థానంలో నాలుగేళ్లుగా తిష్ట.. నెలవారీగా భారీగా వసూళ్ల పర్వం ఏపనైనా.. లక్షలే లక్ష్యం.. క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉండాలన్న ఇవ్వాల్సిదేనంట ఖమ్మం ఎఫ్ ఆర్వో సస్పెన్షన్‌ను అడ్డుకునేందుకు ఉన్నతాధికారి విఫలయత్నం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భద్రాద్రి సర్కిల్ అటవీ శాఖలో ఓ ఉన్నతాధికారి పనితీరు..వసూళ్ల వ్యవహారంపై ఇప్పుడు జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడే ఉద్యోగులు, అధికారులను కాపాడటమేకాకుండా.. అక్రమాల్లోనూ గట్టిగానే అమ్యామ్యాలకు అలావాటు పడినట్లుగా...