సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి

విద్యార్థులకు సరైన పోషకాహారం అందించాలి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ త‌ప్ప‌నిస‌రి చేయాలి అధికారుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష‌ కాకతీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,...