‘బీఆర్ ఎస్ దోఖా కార్డు’పై ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించాలి

డీసీసీ ఎంపికలో నేతల అభిప్రాయం కీలకం ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ కాకతీయ, వరంగల్ బ్యూరో : దేశవ్యాప్తంగా డీసీసీ (డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ఎంపికలో నేతల, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఏఐసీసీ నిర్ణయాలు తీసుకుంటుంద‌ని ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హనుమకొండ, వరంగల్ పశ్చిమ నేతలతో జరిగిన సమీక్షలో జిల్లా, మండల, బ్లాక్ స్థాయి నాయకుల సూచనలు కీలకమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో గుజరాత్ వేదికగా ప్రారంభమైన కార్యక్రమం దేశవ్యాప్తంగా డీసీసీ ఎంపికకు మోడల్‌గా ఉంటుందన్నారు. కాంగ్రెస్...