బోథ్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే కోటాలో ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు..? రెవెన్యూ డివిజన్, డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్, గ్రంథాలయం తెచ్చే బాధ్యత కాంగ్రెస్ దే.. కాకతీయ, బోథ్: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బోథ్ ప్రజలను మభ్యపెట్టే పనిలో బోథ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతలు ఉన్నారని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అన్నారు. గత పదేళ్లలో బోథ్ అభివృద్ధిని తిరోగమనంలోకి తీసుకుపోయిన బీఆర్ఎస్ నేతలు దయ్యాలు వేదాలు...