సంక్షేమ హాస్టళ్లకు రూ.60 కోట్లు..
అత్యవసర ఖర్చులు.. సదుపాయాలకు కేటాయింపు విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బందికి ఫేసియల్ రికగ్నైజేషన్ వైద్య కళాశాలలతో హాస్టళ్ల అనుసంధానం.. విద్యార్థులకు వైద్య పరీక్షలు ఆహార నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశాలు... సంక్షేమ వసతి గృహాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య సేవలు, విద్యా సాంకేతికత, తనిఖీలకు ప్రత్యేక యాప్‌లు కాకతీయ, హైదరాబాద్: బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.60 కోట్లు కేటాయించింది. ఈ నిధులను...