కోల్డ్‌వార్ కంటిన్యూ..!

కోల్డ్‌వార్ కంటిన్యూ..! పొంగులేటి, కొండా మ‌ధ్య ముదిరిన వివాదం దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే మేడారం జాత‌ర‌ స‌మీక్ష‌కు రెఢీ నేడు జాత‌ర ప‌నుల‌పై పొంగులేటి, సీత‌క్క ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌ టెండ‌ర్ల విష‌యంలో మంత్రుల మ‌ధ్య మొద‌లైన ర‌గ‌డ‌ పొంగులేటి పెత్త‌న‌మేంట‌ని అధిష్ఠానానికి కొండా దంప‌తుల ఫిర్యాదు ఫిర్యాదు త‌ర్వాత కొండా ముర‌ళీపై సీఎం అస‌హ‌నం చేసిన‌ట్లుగా ప్ర‌చారం ఈ ఘ‌ట‌న త‌ర్వాతే పొంగులేటి మేడారం ప‌ర్య‌ట‌న‌ షెడ్యూల్ ఖ‌రారు ఆదివారం వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించినా రెవెన్యూ శాఖ మంత్రి నో కామెంట్‌ కాక‌తీయ‌,...