‘స్టేషన్’ల పనితీరు మెరుగుపడాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : బల్దియా ప్రధాన కార్యాలయంలో గల ఐసీసీసీ కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా సందర్శించారు. నగర పరిధి లోని ట్రాన్స్ఫర్ స్టేషన్ లలో కొనసాగుతున్న విధి నిర్వహణ ను ఐసీసీసీలో ఏర్పాటుచేసిన కెమెరాల ద్వారా పరిశీలించి సమర్థవంతంగా చేపట్టుటకు కమిషనర్ తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పోతన నగర్ బాల సముద్రంలో గల ట్రాన్స్ఫర్ స్టేషన్ లకు అనుసంధానమైన కెమెరాలను ఆ ప్రాంతం లో కొనసాగుతున్న శానిటేషన్ నిర్వహణ విధానాన్ని స్క్రీన్...