వ్యర్థాల నిర్వహణకు వరంగల్ ఆదర్శం
ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం సజీవ ప్రయోగశాలగా నగరం జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వ్యర్థాల నిర్వహణకు వరంగల్ ఒక బెంచ్‌మార్క్ కానుందని జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా...