సాంకేతికతకు అనుగుణంగా యువత సిద్ధం కావాలి
రాబోయే టెక్నాలజీకి తగినట్లుగా విద్యార్థులను సిద్దం చేసేలా ఏటీసీలు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 4 ఏటీసీల ఏర్పాటు ఖమ్మం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను సిద్దం చేసేలా ఏ.టి.సి.ని ఏర్పాటు చేశామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంత్రి సోమవారం...