కార్యకర్తల అభిప్రాయం ప్రధానం
నాయకుడు ప్రజల మధ్యనే ఉండాలి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపికలో కొత్త ఒరవడి ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక హంగల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మనె కాకతీయ, కరీంనగర్ బ్యూర్ : కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన నూతన నియామక విధానంలో భాగంగా, కరీంనగర్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులుగా కర్ణాటక హంగల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మనె, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఆత్రం సుగుణ, చిట్ల సత్యనారాయణ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం...