రెండు తలల గొర్రె పిల్ల జననం

కాకతీయ, నర్మెట్ట: నర్మెట్ట మండల కేంద్రం లో నీ ఓ గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. వెల్దండ కు చెందిన గొర్రెల కాపరి శ్రీపతి కుమార్ మందలోని ఓ గొర్రె మంగళవారం రెండు తలల గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. తల తప్ప .. ఆ గొర్రె పిల్ల ఆకారం మిగిలిన గొర్రెల మాదిరిగానే ఉంది . ఆ గొర్రె పిల్లను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఈ విషయమై వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కొర్రే జితేందర్ ను కాకతీయ విలేకరి వివరణ కోరగా.. జన్యుపరమైన...