రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలి

వీలైనంత వర్క్ ఫోర్స్ పెట్టండి, మిషనరీని తీసుకురండి రాజధాని నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రతిఫ్లోరును పరిశీలించిన సీఎం అమరావతి, అక్టోబర్ : రాజధాని నిర్మాణాల పూర్తికి సమయాన్ని నిర్ధేశించుకుని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రతి ఫ్లోర్‌ను పరిశీలించారు. ఏ అంతస్తుల్లో ఏయే కార్యాలయాలు ఏర్పాటు చేశారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సీఆర్డీఏ భవనంలో రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పనులు ప్రారంభించిన చోట నిర్మాణానికి అవసరమైన...