చిక్కిండ్రు
ఏసీబీ వలలో రెవెన్యూ సర్వేయర్, అసిస్టెంట్.. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన కాకతీయ, కరీంనగర్ బ్యూరో: తన భూమి సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసం బాధితుడిని రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ శాఖకు చెందిన సర్వేయర్, అతని అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ పీ విజయ్ కూమార్ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన ప్రవీన్ చిన్నబోనాలలో తనకు ఉన్న మూడు...