నూజివీడు ఆద్యతో రైతుకు లాభం
ఏరియా సేల్స్ మేనేజర్ రాజబాబు. కాకతీయ, మంచిర్యాల : నూజివీడు ఆద్య పత్తి విత్తనాలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని రైతులకు అధిగా దిగుబడినిచ్చి, లాభం చేకూరుస్తుందని నూజివీడు సీడ్స్ ఏరియా సేల్స్ మేనేజర్ రాజబాబు అన్నారు. గురువారం హాజీ పూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని రైతు జువ్వడి సత్యనారాయణరావు (నూజివీడు సుబిజ్ కిసాన్) వ్యవసాయ క్షేత్రంలో కంపెనీ ప్రతి నిధులు ఆద్య 1134 అనే రకం పత్తి పంటపై రైతులతో కలిసి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు రైతుని ఘనంగా...