దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు

వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య కాకతీయ, వర్ధన్నపేట : పత్తి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య అన్నారు. మంగళవారం వర్ధన్నపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2025- 26 కు గాను ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర రూ. 8110 /- లుగా నిర్ణయించిందని తెలిపారు. ప్రతీ రైతు తమ పత్తి సరుకును ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐకి అమ్ముటకు గాను జిన్నింగ్ మిల్లుకు తీసుకు వచ్చే...