మద్దతు ధరపైనే ఆశలు
దీపావళి తర్వాతే పత్తి కొనుగోళ్లు ఏర్పాట్లు చేస్తున్న మార్కెట్ అధికారులు జిల్లావ్యాప్తంగా 4.28 లక్షల ఎకరాల్లో సాగు వర్షాలతో 14 వేల ఎకరాల్లో పంట నష్టం నష్టపోయిన పంటకు ఇప్పటికీ అందని ఆర్థికసాయం కాకతీయ, ఆదిలాబాద్ : ఈ ఏడాది వర్షాకాలం పంటలను వాతావరణం దెబ్బకొట్టింది. ముఖ్యంగా పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి ఏటా ఈ సమయానికి జిల్లాలో పత్తిపంట ఇప్పటికే ఒక దఫా తీయడం పూర్తయ్యేది. కానీ ఇప్పటికీ వర్షాలు పడుతుండడంతో మొదట వచ్చిన పత్తి కాయలు మురిగిపోయాయి. మిగిలిన...