దండారికి వేళాయే..

నేటి నుంచి ఊరూరా వేడుకలు ఆట‌పాట‌ల‌తో మార్మోగిన ఆదివాసీ గూడాలు అల‌రించ‌నున్న గుస్సాడీ నృత్యాలు.. దేవతలకు సంప్రదాయ పూజలు అతిథులకు ఆహ్వానం.. విందు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల సంబురాలు కాక‌తీయ‌, ఆదిలాబాద్ : ఆదివాసీ గూడాల్లో దండారి సంబురం మొదలైంది. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీ నృత్యాలతో అడవి తల్లి మురిసిపోనుంది. యేటా ఆదివాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత 'ఏత్మాసార్ పేన్' పేరిట చేసే ప్రత్యేక పండుగతో దండారి ప్రారంభమవుతుంది. దీపావళికి ముందు భోగిపండుగతో ప్రారంభమై.. కొలబొడితో ముగిస్తుంది. పక్షం...