సమర్థులకే నాయకత్వం

అభిప్రాయాల ఆధారంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఏఐసీసీ పరిశీలకుడు మానే శ్రీనివాస్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎంపికకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ పథకం కింద, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకత్వాన్ని పారదర్శకంగా ఎంపిక చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని అరుంధతీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు మానే...