రాష్ట్ర బంద్‌తో బలం చూపుదాం
18న బీసీల బంద్‌కు అన్ని సంఘాలు మద్దతివ్వాలి బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ టీజేఎస్, సీపీఎం నేతలతో బీసీ ఐకాస భేటీ బీసీ బందుకు మద్దతు తెలిపిన టీజేఎస్, సీపీఎం కాకతీయ,హైదరాబాద్ సిటీబ్యూరో : రాష్ట్ర బంద్‌తో బలం చూపుదామంటూ అన్ని కుల, సానుకూల భావాలున్న పార్టీలకు బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు నిరసిస్తూ, అలాగే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని ప్రధాన డిమాండ్ తో ఈనెల 18న రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు...