డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

విద్యార్థుల ప్రవర్తనను నిత్యం గమనించాలి కలెక్టర్ పమేలా సత్పతి మత్తు పదార్థాల నిర్మూలన కోసం పోలీసులు నిరంతరం గస్తీ కరీంనగర్ సీపీ గౌస్ ఆలం కాకతీయ, కరీంనగర్ : యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకొని, కరీంనగర్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మత్తు పదార్థాల దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలలు,...