పథకాలే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయి
నాయకులు కలిసి సమన్వయంతో పనిచేయాలి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కాకతీయ, జూలూరుపాడు : స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండలంలోని నాయకులు, ముఖ్య కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని దళారీ వ్యవస్థ లేకుండా ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు...